phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

SVSC-->Thaman ki taggani Craze.

దూకుడు విజయం తో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్న తమన్ కి ఇక పంట పండినట్టే .మహేష్ బాబు వచ్చే చిత్రం బిజినెస్ మ్యాన్ కి కూడా సంగీతం సమకూర్చే సదవకాశం తమన్ కి దక్కిన మాట విదితమే .ఆ చిత్రం తరవాత విడుదలయ్యే "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" కి కూడా సంగీతం సమకూర్చే అవకాశాలు ఉన్నట్టు సిని వర్గాలు గుస గుసలాడుకున్తున్నై .శ్రీకాంత్  అడ్డాల దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత , ఇంతక ముందు ఇద్హరు కలిసి కొత్త బంగారు లోకం తీసి హిట్టు కొట్టారు ఈ సారి కూడా అదే రేపెఅట్ చేద్దామనే దృడ నిశ్చయం లో ఉన్నారో ఏమో కాని , ఈ చిత్రానికి సంగీతం సమకుర్చమని ఇప్పటికే  దేవి శ్రీ  ప్రసాద్ , తమన్ ని సంప్రదించినట్టు సమాచారం .దూకుడు సంగీతాన్ని విజయం చేసినందుకు ఇప్పటికే మహేష్ చాల సంతోషంగా ఉన్నాడని వినికిడి అదే కనక నిజమైతే తమన్ నే మల్లి ఖాయం చేసుకున్తరనేదాంట్లో ఆశ్చర్యమే లేదు.మరి ఇక దిల్ రాజు ఈ విషయమై ఎం అంటారో ముందు రోజుల్లోనే చూడాలి .రేపో ఎల్లుండో ఈ చిత్రానికి సంబదించిన సమాచారం ప్రెస్ మీట్ లో వెల్లడిస్తారని తెలిసింది. తమన్ కి అల్ ది బెస్ట్ చెప్పుతూ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటుంది ఫిల్మి ఫ్రేమ్స్ !!!

0 comments:

Grab the widget  IWeb Gator
Related Posts Plugin for WordPress, Blogger...