phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

దూకుడే నేఁ . 1



అయిదేళ్ళ కిందట రిలీజ్ ఐన పోకిరి 45  కోట్లు కొల్లగొట్టి 75 ఏళ్ళ సిని చరిత్ర ని తిరగ రాసింది , కాని మగధీర ఆ రికార్డు ని 5  వారాల్లో క్లీన్ స్వీప్ చేసింది .ఇప్పుడు దూకుడు మగధీర రికార్డు ని 4  వారాలకే తుడిచి పెట్టేసింది .మా సినిమా సంపాదించింది 58  కోట్లే అని ఒక వెబ్సైటు కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు అల్లు శిరీష్.అభిమానుల ప్రకారం అయితే సినిమా 250  రోజులు విజయవంతంగా ఆడింది ,అందుకనే ౭౦ కోట్ల దాక సంపాదించి ఉంటుందని భావిస్తున్నారు .కాని పేరొందిన దిస్త్రిబ్యుటర్ ల ప్రకారం సినిమా 65  కోట్లదాకా సంపాదించింది .అలా చుస్కున్న దూకుడు ఇప్పటికే 60.45  కోట్లు కొల్లగొట్టింది , ఎంత లేదన్న 75  కోట్లదాకా లాగటం ఖాయం ఎందుకంటే సినిమా ఇంకా భీభత్సంగా ఆడుతుంది .కాని మెగా అభిమానులు దీనికి అంగీకరించట్లేదు ,దూకుడు కి అంతే సీన్ లేదని మగధీర టేకింగ్ , స్టొరీ ఈ సినిమా కి కంప్యారిసన్ కే రావని కొట్టి పారేస్తున్నారు ,అసలు సామాన్యుడి ప్రశ్నేంటంటే దూకుడు ని మగధీర తో కంపేర్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అని ,ఏ సినిమా స్టామిన ఆ సినిమా ది, ఇప్పుడు దూకుడు లో ఉన్న కామెడీ మగధీర లో ఉందా లేదే ?మరి అలాంటప్పుడు అసలు కంపేర్ చెయ్యాల్సిన అవసరమే లేదు .పైగా నిన్న అల్లు శిరీష్ గారు తన Twitter పేజి లో మగధీర ని కొట్టే సినిమా ఇప్పటి వరకు రాలేదని రాబోదని వచ్చిన అది పవర్ స్టార్ పంజా నే అని సొల్లు కబుర్లు కూసాడు .దీంతో ప్రిన్స్ అభిమానుల షాక్ గి గురయ్యారు .సినిమా అనలిస్ట్ అని చెప్పుకొని తిరిగే అల్లు శిరీష్ ఇలాంటి వార్తలు మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాలని కోరుకుంటున్నారు .ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలని బైట పెట్టమని అందరు కోరుకుంటున్నారు.సో ప్రస్తుతానికి దూకుడే నేఁ .1 !!
 

0 comments:

Grab the widget  IWeb Gator
Related Posts Plugin for WordPress, Blogger...