phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

Charitra tiraga raayanunna trivikram



త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే ఎగపడని మనిషి ఉండదు అలాంటిది ఆయనికి ఉన్న క్రేజ్ .ఖలేజ లాంటి ఒక స్మూత్ అండ్ సాఫ్ట్ ఎంటర్ టైనర్ జనాలు సరిగ్గా receive చేసుకోపోవటం తో కొంత గ్యాప్ తీసుకున్నారు.ఇప్పుడు మళ్ళి ఒక రొమాంటిక్ కామెడీ సినిమా స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నరాయిన ,బన్నీ హీరో గా డీ వీ వీ దానయ్య నిర్మాణం లో ఆయినా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమా ఆద్యంతం ఉల్లాసభరితంగా ఉంటుందని ఆ సినిమా ఉనిట్ కోడై కూస్తుంది .ఈ సినిమా లో అల్లు అర్జున్ characterization హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు. ఖలేజ చాలా ఉల్లాసభరితంగా ఉన్నపిటికి మహేష్ బాబు యంటి ఫాన్స్ సినిమా కి నెగటివ్ టాక్ తేవటం లో సక్సెస్ అయ్యారు.అదే తప్పు ఈ సినిమా జరగకుండా చూసు కుంట్టామని దానయ్య పేర్కొన్నారు .అక్టోబర్ నించే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సుంది కాని అల్లు అర్జున్ మోచేతి దెబ్బ కారణంగా ఒక నెల పాటు వాయిదా వేసారు .నవంబర్ 4 న ఈ సినిమా షూటింగ్ వైభవంగా మొదలవ్వనుంది .ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకుర్చ్నున్నారు .ఈ చిత్రం కస్చితంగా చరిత్ర తిరగరాస్తుందని , అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలుస్తందని ఉనిట్ ధీమా గా ఉంది. ఫిల్మి ఫ్రేమ్స్ ఈ సినిమా విజయవంతం అవ్వాలని మనస్పూర్తి గా కోరుకుంటుంది ;)

2 comments:

  1. linandhra.com publish and promote your site news ..etc

    ReplyDelete
  2. linkandhra.com publish and promote your site news ..etc

    ReplyDelete

Grab the widget  IWeb Gator
Related Posts Plugin for WordPress, Blogger...