నీ దూకుడు సాట్టేవ్వడు!!!
మహేష్ బాబు దూకుడు కి నిజంగానే సాటి లేదు !!నిన్న విడుదలైన 'దూకుడు' అంతటా పాజిటివ్ టాక్ తో భీభత్సంగా ఫుల్ హౌసెస్ కి నడుస్తుండటం తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు !! కలెక్షన్ ల పరంగా త్సునామి ని సృష్టిస్తుంది 'దూకుడు'.అన్ని టౌన్ రికార్డ్లు బద్ధలైపోయాయి . నైజాం లో ఎన్నడు లేనంతగా కలెక్ట్ చేసాడు మన ప్రిన్స్!!ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్లు చూద్దాం ......
నైజాం -2.1 కోట్లు
కృష్ణ డిస్ట్రిక్ట్ -45 లక్షలు
ఈస్ట్ గోదావరి -44 లక్షలు
నెల్లూరు -25 లక్షలు
వైజాగ్ -46 లక్షలు
ఓవర్ సీస్ -7 Crore ( Xpecting)
గుంటూరు -80లక్షలు
వెస్ట్ గోదావరి -42 లక్షలు
నెల్లూరు -40లక్షలు
అనంతపూర్ -15లక్షలు మొత్తం 12 .౦౧ కోట్లు !!!
సిని వర్గాల అంచనా ప్రకారం అన్ని రికార్డ్లు బాధ్హలవటం ఖాయం అంటున్నారు!!
0 comments: