దూకుడు -->గానా భజానా
దూకుడు మొత్తానికి సెన్సార్ ఈ రోజు పూర్తి చేస్కోనుంది .నిన్న మొదలు పెట్టిన సెన్సార్ వర్క్ 2nd హాఫ్ డి.ఐ పూర్తవ్వలేదని ఈ రోజుకి వాయిదా వేసారు !!ఇన్సైడ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది అంటున్నాయి వర్గాలు , 2nd హాఫ్ డి.ఐ చెసాక మైండ్ బ్లోవింగ్ , ఫన్టాస్టిక్ ,unbeleivable అంటున్నారు సిని వర్గాలు .మహేష్ మొత్తానికి మల్లి ఫోరం లోకి వచ్చినట్టే అని కూడా అంటున్నారు.సినిమా మామోలుగా ఉన్న కాని మహేష్ బ్రాండ్ తో collection లు కొందేక్కుతై , మరి ఇక సినిమా భీభత్సం అయితే ఇంకా చెప్పనవసరం లేదు.మహేష్ , ఏం .ఎస్ ,బ్రహ్మి కాంబో అయితే అదుర్స్ అంటున్నారు సెట్ మెంబర్స్ .ఇంకా ఫాన్స్ కి పండగే పండగ ,ఇప్పటికే రిలీజ్ ఐన trailer లు ఉర్రోతలూగిస్తున్నై ,ఇంకొక రెండు రోజులలో బాక్స్ ఆఫీసు రికార్డ్లు కొల్ల గొట్టటం ఖాయం !!గోపి మోహన్ గారైతే పాటలు భీభత్సంగా చిత్రీకరించారు అని మొన్నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పనే చెప్పేసారు ఇక రేపు స్క్రీన్ మీద చుసిన జనల ఆనందానికి అవదులుండవు!!ఇన్సైడ్ టాక్ అయితే భీభత్సమైన పాజిటివ్ గా ఉంది!!కస్చితంగా సినిమా కి తిరుగే లేదు;)
0 comments: