phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

అందరి కళ్ళు 'హనీ ' మీదే !!

    కడుపుబ్బా నవ్వించే చిత్రాలకు పెట్టింది పేరు 'త్రివిక్రమ్ శ్రీనివాస్'.తన ఆకరి చిత్రం " ఖలేజా " ఆశించిన స్తాయి లో ఆకట్టు కో లేకపాయింది , దీంతో వచ్చే సినిమా తో రికార్డ్లు బద్ధలు కొడదామని డిసైడ్ అయి నట్టునాడో ఏమో కాని స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్ ' తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకుర్చనున్నారు .వచ్చే నెల ఈ సినిమా లాంచనంగా మొదలు పెట్టనున్నట్టు సినిమా నిర్మాత దానయ్య పేర్కొన్నారు. ఈ సినిమా కస్చితంగా అన్ని రికార్డ్లను తిరగరాయాలని ' ఫిల్మి ఫ్రేమ్స్ ' మనసారా కోరుకుంటుంది .

0 comments:

Grab the widget  IWeb Gator
Related Posts Plugin for WordPress, Blogger...