మహేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా..? మహేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా..?
సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఓ మూవీ
రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా వస్తున్న
ప్రస్తుత తరుణంలో మహేష్, పవన్ కళ్యాణ్ కలసి నటించే సినిమాపై ఎలాంటి
అంచనాలు ఉంటాయే తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే..మహేష్ హీరోగా మెహర్
రమేష్ గూడాచారి 116 తరహా చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాడట. ఈ
సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ షోషించనున్నట్టు సమాచారం. గతంలో పవన్
కళ్యాణ్ జల్సా చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి
తెలిసిందే. ఈసారి మహేష్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ పోషిస్తాడని సమాచారం.
0 comments: