Ramcharan Starts FAKING!!
తెలుగు ఫిలిం ఇండస్త్రి లో దొంగ లెక్కల పర్వం మల్లి పునః ప్రారంభం అయ్యింది , మొన్న ఆ మద్య బిజినెస్ మాన్ కల్లెక్షన్ ల తో వీర విహారం చేసిన సంగతి తెలిసిందే కాని దాని నిర్మాతలు మాత్రం సినిమా కి రెండు మూడు కోట్లు ప్రతి ఏరియా కి పెంచేసి రికార్డు రికార్డు అని గొంతు చించుకొని అరిచారు. ఇప్పుడు మన రామ్ చరణ్ వంతు ఒచ్చిందో ఏమో కాని మొదటి రోజు కల్లెక్షన్ లో అందరిని కొట్టేసి ఎనిమిది కోట్లు కొట్టేసం అని ఆ సినిమా నిర్మాత లు ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్ల గక్కారు.అసలు 1600 theatre లు హౌస్ ఫుల్ ఐన కాని అంత మోత్హం రాదు అని అంటున్నారు విశ్లేషకులు. సినిమా చుస్తే నేమో పాత చింతకాయ పచ్చడి ఐనప్పటికీ సినిమా కి పోసిటివ్ టాక్ తెచ్చారు చాల మంది ,దూకుడు తో పోల్చేసుకొని మా సినిమా భీభత్సం తురుము అన్నారు తీర చుస్తే దూకుడు లో ఉన్న స్క్రీన్ ప్లే , కామెడీ ఏమి లేకపోవటం తో సినిమా మీద ఫ్యామిలీ జనాలకి కి విసుగు ఒచ్చేసింది ,దూకుడు తో అసలు ఈ సినిమా కి పోలికే లేదని కొట్టి పారేస్తున్నారు !మొదటి రోజు ఇలా ఉంది ఉండొచ్చు కాని పోను పోను క్రేజ్ తగ్గిపోవటం ఖాయం అంటున్నారు ,బిజినెస్ మాన్ ఎలా అయితే 40 రోజుల తర్వాత చతికెల పడిందో ఈ సినిమా కూడా అంతే అంటున్నారు.ఇంకా రామ్ చరణ్ ఎన్ని దొంగ లెక్కలు మొదలు పెడుతున్నాడో మున్ముందు రోజుల్లో చూడాలి మరి.....
0 comments: